Varun tej – Lavanya Tripathi: మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య- వరుణ్ కపుల్‌కు పేరెంట్స్‌గా ప్రమోషన్!
Varun tej - Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య...